हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

Breaking News – Rain Effect : ఈరోజు కూడా తెలంగాణ లో పలు జిల్లా స్కూళ్లకు సెలవు

Sudheer
Breaking News – Rain Effect : ఈరోజు కూడా తెలంగాణ లో పలు జిల్లా స్కూళ్లకు సెలవు

మొంథా తుఫాన్‌ ప్రభావం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా వణికిస్తోంది. కుండపోత వర్షాలు, గాలులు రాష్ట్రంలోని పలు జిల్లాలను ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి నిరంతరంగా కురుస్తున్న వానలతో తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయాయి. వర్షపాతం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.

Montha Cyclone Effect : అన్నదాతకు అపారనష్టం

తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల్లో ఇవాళ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు హాలిడే ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ప్రయాణానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా కలెక్టర్లు తెలిపారు.

Melissa
Melissa

అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా తుఫాన్‌ ప్రభావం కొనసాగుతున్నందున పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు ఇవాళ హాలిడే ఇచ్చారు. కొన్నిచోట్ల రహదారులు దెబ్బతినడంతో రవాణా స్తంభించిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల్లోనూ రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖలను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశాయి. తుఫాన్‌ ప్రభావం తగ్గేవరకు అధికారులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సహాయ కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870