Breaking News: High Court: సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం

Read Time:  1 min
High Court
High Court
FONT SIZE
GET APP

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 46ను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు(High Court) విచారణ నిర్వహించింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలను నిలిపివేసే అవకాశం లేదని కోర్టు స్పష్టం చేసింది.

Read Also: Hyderabad Metro: మెట్రో రైలు.. ఎనిమిదేళ్ల ప్రగతికి ప్రతీక!

High Court
Sarpanch elections cannot be stayed

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాలు(Courts of law) జోక్యం చేసుకోకూడదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు నెలలకు వాయిదా వేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.