📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు ఉద్యమ బాటలో ఆర్టిసి కార్మికులు రేపటి నుంచి JEE మెయిన్స్ ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బ్రేకింగ్ నిర్ణయం.. తల్లిదండ్రులకు ఊరట? సంక్రాంతి పండుగతో టిజిఎస్ఆర్టీసీ కి భారీ లాభాలు పాఠశాలకి తాళం వేసిన కాంట్రాక్టర్..ఎందుకంటే? పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Hens: 2000 కోళ్లను వదిలేసిన యజమాని.. ఎగబడ్డ జనం

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆమధ్య భార్య పేరుపై భారీ ఇన్సూరెన్స్(Insurance) ఉందని గ్రహించిన భర్త ఆ డబ్బుకోసం ఏకంగా ఆమెనే హతమార్చాడు. మరో సుపుత్రుడు అయితే తండ్రి మరణిస్తే ఇన్సూరెన్స్ వస్తుందని కన్నతండ్రి అని కూడా చూడకుండా చంపేశాడు ఆ కర్కోఠకుడు. డబ్బుకోసం ఏమైనా చేస్తారు.. ఎంతకైనా తెగిస్తారు. 

ఆస్తుల కోసం కన్నవారినే హతమార్చుకునే విషసంస్కృతిలో జీవిస్తున్నాం.ఒకప్పుడు అనుబంధాల కోసం ప్రాణాలను ఇచ్చేవారు. కుటుంబాల మధ్యల ప్రేమానురాగాలు ఇంట్లో తాండవం ఆడేవి. కానీ నేడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఇన్సూరెన్స్ కోసం కోళ్లను వదిలేశాడు.

 Read Also: IPL-2026: మినీ వేలంలో పాల్గొననున్న CSK?

Hens

కోళ్లను వదిలేసిన కోళ్ల ఫారం యజమాని

హన్మకొండ(Hanmakonda) జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం వందల సంఖ్యలో నాటుకోళ్లను దుండగులు వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులంతా ఆ కోళ్లను తీసుకెళ్లేందుకు ఎగబడ్డారు. అయితే ఆ కోళ్లను(Hens) తినొద్దని వైద్యశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే యజమాని కోళ్లను వదిలేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దాదాపు రెండువేల కోళ్లను హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి-సిద్ధిపేట జాతీయ రహదారిపై ఈ కోళ్లను వదిపెట్టారు. వీటికోసం ప్రజలు పోటీపడి మరీ పట్టుకెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Abandoned chickens animal welfare Google News in Telugu Hanmakonda hens Latest News in Telugu Local News Poultry farming Public rush/scramble Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.