📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్

Latest News: Chickens: యాదాద్రి లో భారీ వర్షంతో..6 వేల కోళ్లు మృతి

Author Icon By Anusha
Updated: October 13, 2025 • 1:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్ మండలంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా స్థానికులకు భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కలగూడెం గ్రామంలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

Konda Lakshma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

ఇక్కడ ఉన్న కోళ్లఫారంలోకి భారీగా వర్షపు నీరు ఒక్కసారిగా చేరింది. దీంతో ఫారంలో ఉన్న సుమారు 6 వేల కోళ్లు (Chickens) నీట మునిగి మృతిచెందాయి. ఈ ఘటనతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని కోళ్లఫారం యజమాని యాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.కోళ్లఫారాని (Chicken form) కి నష్టం వాటిల్లడంతో పాటు, మండల వ్యాప్తంగా విస్తారంగా సాగు చేసిన వరి, పత్తి పంటలు పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి.

Chickens

చేతికొచ్చే సమయంలో పంటలు నీటిలో మునిగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. ఉధృతమైన వర్షానికి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు తక్షణమే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించి ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

latest news poultry farm loss Telugu News Yadadri Bhuvanagiri

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.