📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Harish Rao criticism : 2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

Author Icon By Sai Kiran
Updated: December 13, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Harish Rao criticism : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు.
రెండు సంవత్సరాల్లో 116 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రులు పాలయ్యారని, ఇది “విజన్ 2047 కాదు… పిల్లలకు పాయిజన్ 2047” అని వ్యాఖ్యానించారు.

బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషిత (Harish Rao criticism) భోజనం చేసుకున్న 90 మంది విద్యార్థులను పరామర్శించిన తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ—

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ—
“పిల్లలు ఆసుపత్రుల్లో ఉండగా, ముఖ్యమంత్రి మాత్రం ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో బిజీగా ఉన్నాడు. స్టేడియాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు కానీ హాస్టల్ పిల్లలకు పూటకి పూట భోజనం పెట్టే బాధ్యత మాత్రం లేదు” అని తీవ్రంగా విమర్శించారు.

రాహుల్ గాంధీపై కూడా హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు:

మొత్తం రాష్ట్రంలో కలుషిత భోజనం సమస్య పెరుగుతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
“త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అన్నవి పక్కన పెడితే… ముందు హాస్టళ్లలో పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలి” అని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Breaking News in Telugu Google News in Telugu Harish Rao attack Revanth Harish Rao criticism Harish Rao news update Harish Rao press meet Latest News in Telugu Revanth Reddy controversy Revanth Reddy Poison 2047 student food poisoning Telangana Telangana Gurukul food issue telangana politics latest news Telangana student food poisoning issue Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.