📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Harish Rao: రైతులకు శాపంగా మారిన ప్రజాపాలన

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్షకులపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరక్ష్యం

వరంగల్ సిటీ: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలు రైతుల నడ్డి విరిసే విధంగా ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. కాంగ్రెస్ ‘ప్రజాపాలన’ రైతులకు శాపంగా మారిందని ఆయన అన్నారు. జిన్నింగ్ మిల్లులు రెండు రోజులుగా మూతపడటంతో మంగళవారం వరంగల్ (Warangal) గ్రెయిన్ మార్కెట్‌ను స్థానిక నాయకులతో కలిసి ఆయన సందర్శించారు.

Read Also: Puttaparthi: సత్యసాయి సమాధి వద్ద PM Modi ప్రత్యేక పూజలు

Harish Rao Public administration has become a curse for farmers

రైతు సమస్యలు, కపాస్ యాప్‌పై ఆగ్రహం

రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కరెంటు నుంచి కాంటా వరకు అన్నీ సమస్యలేనని హరీశ్ రావు విమర్శించారు. రైతాంగానికి సమయానికి ఎరువులు అందవని, కరెంట్ సరిగా రాదని, రైతుబంధు, రుణమాఫీ, బోనస్, పంటల బీమా ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీఎంపై నిధుల ఆరోపణలు, బీఆర్‌ఎస్ హెచ్చరిక

సీఎం కేవలం కలెక్షన్లపై మాత్రమే కాకుండా, రైతులను పట్టించుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు. తక్షణమే రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బోనస్‌ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉండి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్ చారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

brs Congress government cotton procurement. Farmer Protest Google News in Telugu harish rao Latest News in Telugu Telugu News Today warangal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.