📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: July 17, 2025 • 2:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేము రోడ్ పైన ఉంటాం ఇళ్లలోకి రాము,మా దాడి ని తట్టుకోలేరు.మాజీ ఏ మ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు

మెదక్: తెలంగాణ లో త్వరలో బీఆర్ఎస్ (BRS) దుకాణం బంద్ అవుతుందని మల్కాజిగిరి మాజీ ఏమ్మెల్యే మైనం పల్లి హనుమంత్ రావు (Mainampalli Hanumanth Rao) అన్నారు. మెదక్ పట్టణం లోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం కు హాజరై మీడియాతో మాట్లాడారు. బావ బావ్మార్డులకు చుక్కలు చూపిస్తాం అని మేము దాడి చేసే తట్టుకోలేరు అని హెచ్చరించారు. పుట్టుకతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నవారిని తెలంగాణ పేరుతో పార్టీలో చేర్చుకుని వాళ్ల బతుకులు ఆగం చేశారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని అన్నారు. మీడియా దాడులు (Media attacks) మానుకోవాలి అని లేని పక్షం లో తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు.

Hanumantha Rao: బిఆర్ఎస్ పార్టీ పై మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు ఎవరు?

బీఆర్ఎస్ పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR).

బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది?

బీఆర్ఎస్ పార్టీ 2001, ఏప్రిల్ 27న స్థాపించబడింది. ఆ సమయంలో దీనిని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అనే పేరుతో ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Fight: ప్లాంటేషన్ పోడులో ఘర్షణ..ఫోరెస్టు వర్సెస్ పోడుదారులు

Breaking News BRS Leaders Resignation BRS News Chandan Brothers Opening latest news Mainampalli Hanumanth Rao Medak News Media Attacks Telangana Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.