📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gummadidala Municipal Election Results: గుమ్మడిదలలో బీఆర్ఎస్ విజయం

Author Icon By Tejaswini Y
Updated: February 13, 2026 • 1:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gummadidala Municipal Election Results: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయదుందుభి మోగించింది. మొత్తం 22 వార్డులున్న ఈ పురపాలికలో, గులాబీ పార్టీ 15 వార్డులను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించింది.

Read Also: Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Gummadidala Municipal Election Results

కాంగ్రెస్, బీజేపీల పరిమితి

ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ 4 వార్డులకు మాత్రమే పరిమితం కాగా, భారతీయ జనతా పార్టీ (BJP) 2 స్థానాలను గెలుచుకుంది. మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

బీఆర్ఎస్ కైవసం

స్పష్టమైన మెజారిటీ లభించడంతో గుమ్మడిదల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ సులభంగా కైవసం చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BRS Victory Gummadidala BRS vs Congress Telangana Gummadidala Municipal Election Results Gummadidala Municipality BRS Majority sangareddy district news Telangana Municipal Polls 2026 Telangana politics updates

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.