हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Gachibowli Land : గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం క్లారిటీ

Sudheer
Gachibowli Land : గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం క్లారిటీ

హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూములపై నెలకొన్న వివాదంపై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. గత కొంతకాలంగా 400 ఎకరాల భూమి హక్కుల విషయంలో టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ భూమిపై ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ కాగా, హెచ్‌సీయూ మాత్రం దీనిని ఖండించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళనలకు దిగాయి.

ప్రభుత్వం విడుదల చేసిన కీలక డాక్యుమెంట్లు

ఈ వివాదంపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం రెండు కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. అందులో 2004 ఫిబ్రవరి 3వ తేదీ నాటి దస్తావేజులు ఉన్నాయి. ఆ ప్రకారం, మొత్తం 534.28 ఎకరాల భూమిని హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పగించింది. అదే రోజు, గోపనపల్లిలోని 397.16 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్‌సీయూకు కేటాయించినట్లు అధికారిక డాక్యుమెంట్లలో ఉంది.

HCU 1
HCU 1

ఆధికారుల సంతకాలతో ధృవీకరణ

ఈ భూకేటాయింపులపై నాటి హెచ్‌సీయూ రిజిస్ట్రార్, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు తమ సంతకాలు చేశారు. ఈ ఆధారాలను బట్టి గచ్చిబౌలి భూములపై హక్కు ప్రభుత్వానిదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, హెచ్‌సీయూ విద్యార్థులు, నిరసనకారులు మాత్రం తమ వాదనను కొనసాగిస్తున్నారు.

ఆందోళనలు, రాజకీయ మద్దతు

హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని కొందరు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరణతో భూవివాదం ముగిసినట్లేనా, లేక ఇంకా కొత్త మలుపు తిరుగుతుందా అనేది చూడాల్సిన విషయంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

కొత్త కానిస్టేబుళ్లకు 16న నియామక పత్రాలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

రాహుల్ పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

నూతన సంవత్సర వేడుకలపై హైదరాబాద్ పోలీసుల నిబంధనలు

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

₹21000 CRతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం: పొంగులేటి

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

అందరూ చూస్తుండగానే కత్తితో దాడి..Hyderabad లో కలకలం

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

📢 For Advertisement Booking: 98481 12870