Telugu News: GHMC Counseling: రసాభాసగా కొనసాగిన కౌన్సిలింగ్ సమావేశాలు

Read Time:  1 min
GHMC Counseling
GHMC Counseling
FONT SIZE
GET APP

జీహెచ్ఎంసీ(GHMC Counseling) కౌన్సిల్ సమావేశం వేడెక్కింది. సమావేశం ప్రారంభంలో వందేమాతరం మరియు ‘జయ జయ హే తెలంగాణ’ గీతాల సమయంలో మజ్లిస్ ఎమ్మెల్యే లేచి నిలబడకపోవడంతో బీజేపీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Vemulawada:నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం తప్పిన ప్రమాదం

 GHMC
GHMC Counseling meetings continued in a lively atmosphere

నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు(BJP corporators) కుర్చీలపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. దీనికి ప్రతిస్పందనగా మజ్లిస్ నేతలు కూడా ఎదురుదాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల ప్రవర్తనపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని శాంతియుతంగా కొనసాగించాలని సూచించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.