📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ ఈ రోజు బంగారం ధరలు 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

Gaddar Awards : గద్దర్ అవార్డుల ఫుల్ లిస్ట్

Author Icon By Sudheer
Updated: May 29, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డులను (Gaddar Awards) ఈ ఏడాది ఘనంగా ప్రకటించారు. 2024లో విడుదలైన సినిమాల్లో ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణుల్ని గుర్తిస్తూ అవార్డుల జాబితాను జ్యూరీ చైర్మన్ జయసుధ గురువారం ప్రకటించారు. ఈ అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందని, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా నిష్పక్షపాతంగా సినిమాలు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు.

అవార్డ్స్ విషయానికి వస్తే..

ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 2)
ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
బెస్ట్ సపోర్టింగ్ నటుడు : ఎస్ జే సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
బెస్ట్ కమెడియన్స్ : వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
ఉత్తమ రచయిత : శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ : నల్ల శీను(రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ : అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరీ అవార్డు(హీరో) : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ అవార్డు (హీరోయిన్) : అనన్య నాగళ్ళ (పొట్టెల్)
స్పెషల్ జ్యూరీ అవార్డు (డైరెక్టర్) : సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యూరీ అవార్డు (నిర్మాత) : ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యూరీ స్పెషల్ మెన్షన్ (సింగర్) : ఫరియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ – మత్తు వదలరా)

ఈ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, స్టార్ హీరోలతో పాటు కొత్త దర్శకులకు, నటులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఫరియా అబ్దుల్లా వంటి కొత్త టాలెంట్‌కు జ్యూరీ ప్రత్యేక మెన్షన్ ఇవ్వడం గమనార్హం. మొత్తం 1248 నామినేషన్లు వచ్చిన ఈ అవార్డుల్లో 11 విభాగాల్లో ఉత్తముల్ని ఎంపిక చేశారు. టాలీవుడ్‌లో ఈ అవార్డులపై ఎలా స్పందన ఉంటుందో చూడాల్సి ఉంది. కానీ ఈసారి అవార్డుల ప్రక్రియ సమాన్యాయంగా జరగినట్టు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read Also : Nutrition Scheme: బాలికలు బలమైన పోషకాహారం పథకం నేటి నుండి అమలు

Allu Arjun Full list of Gaddar Awards gaddar Awards Gaddar Awards 2024 Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.