రోడ్డు భద్రతకు ప్రాధాన్యత పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రజలకు మరింత భరోసా కల్పిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Read Also: Akbaruddin Owaisi: అధికారంలో ఎవరున్నా..వాళ్లు మా వెనుక ఉండాల్సిందే – అక్బరుద్దీన్
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన (Minister Ponnam) ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్‌పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: