📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Latest News: TG: ఆధార్ వివరాలు సమర్పించని ఉద్యోగుల జీతాలు నిలిపివేత..ఆర్థిక శాఖ ఆదేశాలు

Author Icon By Anusha
Updated: October 26, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) ఆర్థిక శాఖ తాజాగా తీసుకున్న కీలక నిర్ణయం ఉద్యోగుల కోసం సంచలనమైంది. ఆధార్ వివరాలు సమర్పించని ఉద్యోగుల జీతాలను ఈ నెల నిలిపివేయాలని ఆర్థిక శాఖ (Finance Department) అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 25 వరకు ఉద్యోగులు రెండు సార్లు వివరాలను సమర్పించడానికి అవకాశం కల్పించినప్పటికీ, పెద్ద సంఖ్యలో వారు స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Read Also: Liqour: మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ – లాటరీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో మొత్తం 5.21 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 4.93 లక్షల మంది టెంపరరీ ఉద్యోగులు పని చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు టెంపరరీ ఉద్యోగుల్లో 3.75 లక్షల మంది ఉద్యోగులు IFMIS పోర్టల్‌లో తమ ఆధార్ వివరాలను నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

TG

ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి రెండు సార్లు గడువు

ఈ నెల 25 వరకు ఉద్యోగుల వివరాలను సమర్పించడానికి రెండు సార్లు గడువు పొడిగింపు ఇచ్చినప్పటికీ, పూర్తి స్పందన లేకపోవడం ఆర్థిక శాఖకు ఈ నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్, టెంపరరీ ఉద్యోగులందరికి ఆధార్ సమర్పణ తప్పనిసరి అని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే IFMIS (Integrated Financial Management and Information System) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను సమర్పించడం కొనసాగుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Telangana Aadhar update Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.