हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Etela Rajender: బండి సంజ‌య్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటెల రాజేంద‌ర్

Sudheer
Etela Rajender: బండి సంజ‌య్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఈటెల రాజేంద‌ర్

తెలంగాణ బీజేపీలో విభేదాలు మరోసారి బహిరంగం అయ్యాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) మరియు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య మాటల తూటాలు ఎగిసిపడ్డాయి. బండి సంజయ్‌– స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వబోమన్న వ్యాఖ్యలపై ఈటెల తీవ్రంగా స్పందించారు. శామీర్‌పేటలో తన నివాసంలో ముఖ్య నేతలతో సమావేశమై ఈటెల, బండి సంజయ్ వ్యాఖ్యలపై చర్చించి, అనంతరం మీడియాతో తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

“స్ట్రెయిట్ ఫైట్ చేస్తా, స్ట్రీట్ ఫైట్ చేయను” – ఈటెల హెచ్చరిక

ఈటెల రాజేందర్ (Etela) మాట్లాడుతూ, “నీతిగల వారితో ధైర్యంగా పోరాడతాను కాని కుట్రగాళ్లతో కాదు” అన్నారు. బండి సంజయ్‌ను ఉద్దేశించి “కొడుకా బీ కేర్‌ఫుల్” అంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. “వాడు ఎవడో.. సైకోనా? శాడిస్టా? వాడు ఎవరి అండతో ధైర్యం చూపిస్తున్నాడు?” అంటూ ఈటెల ప్రశ్నలు సంధించారు. “కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే సంస్కృతి నాకు లేదు” అని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే ప్రయత్నాలకు జవాబు ఇస్తానని స్పష్టం చేశారు.

“కరీంనగర్ జిల్లా మొత్తం నాతోనే ఉంది” – ఈటెల

ఈటెల తన రాజకీయ సేవలపై గర్వం వ్యక్తం చేస్తూ “2002లో నువ్వు పార్టీలోకి వచ్చినప్పటి నుంచే నేను రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా, రెండు సార్లు మంత్రి‌గా పని చేశాను” అన్నారు. కరీంనగర్ జిల్లాలో తన అడుగుపడని గ్రామాలు లేవని, తన సేవలకు ప్రజల మద్దతే నిదర్శనమన్నారు. “హుజురాబాద్‌లో నేను ఓట్లిస్తేనే నువ్వు గెలిచావు, ఇది నీ అంతరాత్మకు తెలుసు” అని బండి సంజయ్‌ను ఉద్దేశించి తేల్చి చెప్పారు. కేసీఆర్, వైఎస్ఆర్, కిరణ్ రెడ్డి లాంటి వారితో పోరాడిన తనను బండి సంజయ్‌తో పోల్చవద్దని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ మాటల యుద్ధం తెలంగాణ బీజేపీలో విభేదాలు ఎంత లోతుగా వెళ్లాయో మరోసారి స్పష్టంగా చూపించింది.

Read Also ; Telangana Health Department : షేక్ హ్యాండ్ ఇవ్వొద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ కీలక సూచనలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

పిఆర్టీయు డైరీ ని ప్రారంభించిన కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ..

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

ఆయిల్ ఫామ్‌తో అధిక లాభాలు, రైతులకు ప్రయోజనాలు , హరీష్ రావు

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

కేసీఆర్ ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

సురక్షిత ఆహారం అందేలా పర్యవేక్షణ అవసరం, జిల్లా కలెక్టర్ హైమావతి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు : మంత్రి కోమటిరెడ్డి

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

వల్లంపట్లలో 11వ శతాబ్దపు గణపతి రాతి విగ్రహం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

5 రూపాయలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

తెలంగాణలో కొత్త జిల్లా ఏర్పాటుకు డిమాండ్స్

📢 For Advertisement Booking: 98481 12870