📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Elections 2025: పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 1:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ సర్పంచ్ల జెఎసి అధ్యక్షుడు యాదయ్య గౌడ్

హైదరాబాద్: పెండింగ్ బిల్లులు(Pending Bills) చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు సుర్వియాదయ్యగౌడ్(Survi yadaiah goud) సిఎం, పంచాయితీరాజ్ శాఖ మంత్రికి ఒక ప్రకటనలో విజప్తి చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ నెల 18న( శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఇందిరాపార్క్(Indirapark) వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది సర్పంచ్లు తీవ్ర ఆర్థిక సంక్షో భంలో కూరుకుపోతున్నారని తెలిపారు.

Elections: పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

గ్రామ అభివృద్ధి కోసం..

గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని, తమ స్వంత ఖర్చులతో చేసి, వడ్డీకి డబ్బులు తెచ్చి ప్రభుత్వ ఆదేశాలకు చేసిన సర్పంచ్లు ఇప్పుడు ఆ బిల్లులు రావడం ఆలస్యం కావడంతో భయంకరమైన ఒత్తిడిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసిన డబ్బులకు వడ్డీలు పెరిగిపోతున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతోమందిని ఆత్మహత్యలు చేసుకునే స్థితికి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రామ అభివృద్ధికి పనిచేసిన వారికి ఇది లభించాల్సిన న్యాయమైన జీతం అనుచితంగా పెండింగ్ లో వేయడం చట్ట విరుద్ధమన్నారు. పెండింగ్ బిల్లులపై వెంటనే ప్రభుత్వం స్పందించక పోతే బాధితుల జాబితా పెరుగుతూనే ఉంటుందన్నారు. పెండింగ్ బిల్లుల అంశంపై ప్రభుత్వం స్పందిచక పోతేబాధిత మాజీ సర్పంచ్లు ఉద్యమానికి దిగక తప్పదని ఆయన హెచ్చరించారు .

సర్పంచ్ అంటే ఏమిటి ఐదు లైన్లు?

గ్రామీణ భారతదేశంలోని స్థానిక స్వపరిపాలనలో అతి చిన్న విభాగం అయిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ ఎన్నికైన అధిపతి. అధికార వికేంద్రీకరణ మరియు అట్టడుగు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న పంచాయతీ రాజ్ వ్యవస్థలో సర్పంచ్ పాత్ర కీలకమైనది.

సర్పంచ్ జీతం ఎంత?

భారతదేశంలో ఒక సర్పంచ్ సాధారణంగా నెలకు రూ. 3,000 నుండి రూ. 15,000 వరకు సంపాదిస్తాడు. భారతదేశంలో వివిధ రాష్ట్రాలు వేర్వేరు జీత స్కేల్ మరియు ప్రయోజనాలను కలిగి ఉన్నందున ఈ జీతం రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.

గ్రామ పంచాయతీకి డబ్బులు ఎలా వస్తాయి?

గ్రామ పంచాయతీకి నిధుల వనరులు: భూ ఆదాయం, కల్లుపై పన్ను (ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, వాహనాలపై పన్ను, గ్రామ భౌగోళిక సరిహద్దుల్లో ఉన్న పరిశ్రమలపై పన్ను, టోల్ పన్ను, పండుగ పన్ను.

Read hindi news: hindi.vaartha.com

Read Also : ట్రంప్ హత్యకు కుట్ర? వైట్ హౌస్‌పై దాడి భయంతో లాక్‌డౌన్

#telugu News Contractors Payments Election Commission Election Delay Demand Financial Dues Government Payments pending bills Public Funds Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.