📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Election counting: కౌంటింగ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Author Icon By Pooja
Updated: February 13, 2026 • 11:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Election counting)కొనసాగుతోంది. తొలి దశలో లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల ప్రకారం ఖమ్మం జిల్లా ఏదులాపురం, మధిర, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

Read Also:Telangana vote counting : తెలంగాణ ఫలితాలు, ఎవరి జైత్రయాత్ర?

Election counting: Congress leads in counting

బీజేపీ ఆధిక్యంలో ఉన్న ప్రాంతాలు
ఇదిలా ఉండగా నిర్మల్, ఖానాపూర్‌, కాగజ్‌నగర్ వంటి పట్టణాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రధాన(Election counting) పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.

లెక్కింపు కొనసాగుతోంది
ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాలు గంట గంటకూ మారే అవకాశం ఉండటంతో అధికారిక ప్రకటన కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. పట్టణ పాలనపై ప్రభావం చూపే ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu LocalBodyElections TelanganaElectionResults TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.