📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Elections: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లకు ఇసి ఆదేశాలు

Author Icon By Vanipushpa
Updated: July 16, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రం(Telangana State)లో స్థానిక సంస్థల(Local Elections) ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు(Sarpanchh) లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో గ్రామాలపరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పంచాయితీ ఎన్నికలు వస్తాయాని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం(State Govt) మొదట ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు కూడా చేసింది. ఎంపిటిసిల ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉండటంతో అధికారులు విధంగా ముందుకు సాగుతున్నారు.

Elections: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లకు ఇసి ఆదేశాలు

కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశం

ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర మండల, పంచాయితీ లతోపాటు వార్డులసంఖ్య ఆధారంగా పూర్తి వివరాలతో అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశిం సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసి సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .

Read hindi news: hindi.vaartha.com

Read Also: Chandrababu: ముగిసిన అమిత్ షా, చంద్రబాబు మీటింగ్

#telugu News District Collectors ECI Instructions Election Commission of India Election Guidelines India Elections local body elections panchayat elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.