📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Drugs:రైళ్లలో గంజాయి రవాణా.. అలర్ట్‌ అయిన అధికారులు

Author Icon By Pooja
Updated: October 14, 2025 • 1:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : హైదరాబాద్లో గంజాయి(Drugs) తరలింపుఅనేది సర్వసాధారణంగా మారింది. రోడ్డు మో తన తనిఖీలు జరిగి పట్టుబడుతున్నామన్న ఉద్దేశంతోను గంజాయి సరాఫరా వేసేవారు రైళ్ళను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఒడిశ్శా నుంచి హైదరాబాద్నహా ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్న గంజాయిలో అధిక భాగం రైళ్ల ద్వారానే చేరుకుం టోందని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో రేళ్ళలో ఏకంగా 7వేల కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సరఫరా అవుతున్న గంజాయిలో నామమాత్రంగానే పోలీసులకు చిక్కుతోంది. అంటే నిత్యం వందల కిలోల గంజాయి రైళ్ళలోనే హైదరాబాద్కు చేరుతోంది. దీంతో రైల్వేశాఖను కేంద్రం అప్రమత్తం చేసింది.

Real estate: అభివృద్ధికి చిహ్నంగా ముందుకెళ్తేన్న రియల్ ఎస్టేట్

దీంతో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (Railway Protection Force) గంజాయిను(Drugs) స్వాధీనం చేసుకునేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జిఆల్పి)తో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక సమన్వయ వ్యవస్థను సిద్ధం చేసుకుంటోంది. సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ స్టేషన్లలో ఎక్కవశాతం గంజాయి పట్టుబడుతుండగా, కోణార్క్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం నుంచి ముంబాయి వెళ్ళే ఎల్టి ఎక్స్ ప్రెస్, కోరమండల్ ఎక్స్ ప్రెస్, చార్మినార్ సూపర్ ఫాస్ట్, ఏపీ ఎక్స్ ప్రెస్, నవజీవన్ ఎక్స్ ప్రెస్, లక్నో, జాన్సీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ పూర్ణ ఎక్స్ ప్రెస్, రాయచూర్ ఎక్స్ ప్రెస్, అమృత్ సర్ ఏక్స్ ప్రెస్, గరీబ్ డ్ ఎక్స్ ప్రెస్, సంబల్పూర్ నాందేడ్ ఎక్స్ ప్రెస్లలో గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. గంజాయి సరఫరాను ఎన్ని విధాలుగా అడ్డుకున్నా అది మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ఎక్కడకు చేరాలో అక్కడికే చేరుకుంటోంది. ముఖ్యంగా రైలు మార్గంలో గంజాయి రవణాను అరికట్టేఉందుకు ఎక్సైజ్ అధికారులు పలు మార్లు సంబంధిత ఉన్నతాధికారులతో కూడా సమావే శాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు కొద్ది రోజుల క్రితం లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని కోణార్క్ ఎక్స్ ప్రెస్ చేరుకుంది. దిగేందుకు, ప్రయాణికులు సిద్ధమయ్యారు. ఇంతలో అర్పిఏఫ్ పోలీసులు ఒక కోచ్లోకి చేరుకున్నారు. చుట్టూరా పరిశీలిస్తుండగా, ప్రయాణికులు సమీపంలో లేకుండా కొన్ని బ్యాగులు కనిపించాయి.

అనుమానం వచ్చి వాటిని చెక్ చేయగా, అందులో 85 కిలోల గంజాయి పొడి ఉన్న ప్యాకెట్లు కనిపించాయి, ఇంతలో ఓ ప్రయాణికుడు ఎలాంటి లగేజీ లేకుండా మరో కోచ్లో హడావుడిగా వెళుతుండగా, గమనించి పట్టుకున్నారు. ఆరాతీస్తే. ఒడిశా నుంచి తానే గంజాయిని తెచ్చానని, హైదరాబాద్ లోని ధూల్పేట తరలిస్తు న్నానని చెప్పాడు. మరో కేసులో సాధారణ తనిఖీలు చేస్తుంది కాచిగూడ రైల్వే స్టేషన్ పార్శిల్ గది నుంచి ఏడు వ్యాగులు తరలిస్తునా ఐదుగురి కదలికల్లో అనుమానం రావటంతో అవి తనిఖీ చేయగా, ఆ ఏడా బ్యాగుల్లో 120 కిలోల గం జాయి వెలుగు చూసింది. ఒడిశా నుం తీసుకొన్ని కాచిగూడ పార్శిల్ ఆఫీసులో ఉంచి అక్కడి నుంచి దాని హైదరాబాద్ లోని తిలక్ ్నగర్కు తరలిస్తున్నట్లు చెప్పారు.

వారంతా స్థానికులు అయినప్పటికి బ్యాగులను కాచిగూడ స్టేషన్ వరకు తరలించింది మాత్ర ఒడిశ్శాకు చెందినవారు కావడం గమనార్హం. అదే విధంగా వరంగ రైల్వేస్టేషన్ రెండు పర్యాయాలు 60 కిలోల చొప్పున గంజాయి దొరికిండా నవజీన్ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని, కోణార్క్ ఎక్స్ప్రె రెండో కోచ్లో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. పెరుగుతున్న కేసులడా దృష్టిలో ఉంచకుని రైల్వే పోలీసులు ప్రత్యేకంగా కొంతమంది సిబ్బంది. కేటాయిం చింది. గంజాయి సరఫరాను కనుగొనే బాధ్యతను వారి అప్పగించింది. గంజాయి తరలింపే లక్ష్యంగా పని చేస్తున్న కొంత మంది.. గుర్తించి వారికి సంబంధించి ఫోటోలతో కూడిన వివరాలను సిబ్బంది. అందవేసింది. అంతే కాకుండా సిసిటివి కెమెరాలద్వారా. ఆధుని పరిజ్ఞానాన్ని కూడా వారి గుర్తిచేందుకు ఉపయోగి స్తున్నారు. కేవలా ప్రయాణికులు రైళ్ళలనే కాకుండా సరుకు రవాణా రైళ్ళలో కూడా వారి సరఫరా జరుగుతోందని గుర్తించారు. దానిలో భాగంగా సరుకు రవాణా వ్యాగన్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు న్విర్వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

drug trafficking ganja smuggling Indian Railways Latest News in Telugu Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.