📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

13 నిమిషాల్లోనే డోనర్ గుండె త‌ర‌లింపు..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 18, 2025 • 12:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్ కు సకాలంలో ఆపరేషన్ చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డాక్టర్ల టీమ్ గుండెను తరలించింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.

గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లో అది కూడా 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ హాస్పిటల్‌కు గుండె చేరడంతో అవసరమైన పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు. గతంలోనూ ఇలా గుండె, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు రోడ్డు మార్గం ద్వారా, మెట్రో రైలు ద్వారా తరలించడంతో ఎందరో ప్రాణాలు నిలిచాయి.

హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ర‌ద్దీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. గుండె త‌ర‌లింపులో ఆల‌స్యం కావొద్దు అన్న ఉద్దేశంతో మెట్రో రైలులో దాన్ని పంపింపారు. జ‌న‌వ‌రి 17వ తేదీన రాత్రి 9.30 నిమిషాల స‌మ‌యంలో మెట్రో రైలు ద్వారా డోనార్ గుండెను త‌ర‌లించారు. చాలా సునిశిత‌మైన ప్లానింగ్‌, మెట్రో రైలు.. వైద్యులు, ఆస్ప‌త్రి వ‌ర్గాల సహ‌కారంతో ఆ ప్ర‌య‌త్నం స‌ఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది.

donor heart Google news green corridor Heart transplantation Hyderabad Metro

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.