Devarakadra Municipal Election Results: మహబూబ్నగర్ ఫిబ్రవరి 13:
- 12స్థానాలకు 6కాంగ్రెస్, 4బిఆర్ ఎస్, 1బిజెపి,1ఇండిపెండెట్
- మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర బోణీ కొట్టింది. దేవరకద్ర మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను ఆరు కాంగ్రెస్ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా నాలుగు వార్డుల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. బిజెపి అభ్యర్థులు ఒక్క స్థానానికే పరిమితం కాగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు.
Read Also: Municipal Polling Counting : మొదలైన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. !!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: