📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telangana Secretariat : సచివాలయంలో ఊడిపడిన పెచ్చులు!

Author Icon By Sudheer
Updated: July 24, 2025 • 9:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో మళ్లీ పెచ్చులు ఊడిపడిన ఘటన కలకలం రేపుతోంది. భారీ వర్షానికి గోపుర నిర్మాణంలోని లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న రూమ్ నంబర్ 28 వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల నిర్మించిన ఈ నూతన భవనంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రభుత్వ నిర్మాణాల నాణ్యతపై సందేహాలు కలిగిస్తోంది.

సీఎం మార్గంలోనూ పెచ్చుల ఊడిపాటు

పెచ్చులు ఊడిపడిన ప్రదేశం ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే మార్గంలోనే ఉండటంతో భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఎవరూ గాయపడకపోయినా, సిబ్బంది భయభ్రాంతులకు లోనయ్యారు. సచివాలయంలో రోజూ వందలాదిమంది అధికారులు, ఉద్యోగులు సంచరించే స్థలంలో ఈ ఘటన జరగడం శోచనీయం.

ఇంతకుముందూ ఇదే తరహాలో ఘటనలు

ఇది మొదటి సారి కాదు. గతంలోనూ రెండు సార్లు సచివాలయంలో పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. భారీ ఖర్చుతో నిర్మించిన కొత్త భవనంలో అలాంటి సమస్యలు రావడం పట్ల విపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. నిర్మాణ నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు.

Read Also : AP : కొత్తగా 2వేల కి.మీ. రోడ్ల నిర్మాణం – సీఎం చంద్రబాబు

Defects In Construction telangana secretariat

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.