📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest news: Deeksha Divas: KCR ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి

Author Icon By Tejaswini Y
Updated: November 29, 2025 • 12:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
KCR’s death fast gives breath to Telangana movement

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కే. చంద్రశేఖర్ రావు (KCR) ఆమరణ నిరాహార దీక్ష(Deeksha Divas) ఉద్యమానికి ఊపిరిపోసింది. 2009 నవంబర్ 29న కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళ్తుండగా, అలుగునూర్ చౌరస్తా(Alugunur Square) వద్ద పోలీసులు KCRని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Panchayat Elections: ఏకగ్రీవాల కోసం పార్టీలు జోరుగా ప్రయత్నాలు

ఆయనను ఖమ్మం జైలుకు తరలించి, అక్కడే దీక్ష కొనసాగించాల్సి వచ్చింది. దీక్ష సమయంలో ఆరోగ్యం బలహీనపడడంతో, KCRని పంజాగుట్టలోని NIMS ఆసుపత్రికి చేర్చారు. చివరికి, 2009 డిసెంబర్ 9న కేంద్రం ఇచ్చిన సానుకూల ప్రకటన తర్వాత ఆయన దీక్షను విరమించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

2009 Telangana protest KCR arrest KCR hunger strike Telangana Bhavan protest Telangana Movement Telangana Statehood

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.