📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Cyber ​​Crime : ఆ నంబర్ కు ఫోన్ చేస్తే ఖాతా ఖాళీ..

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 5:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సైబర్ నేరగాళ్లు నూతన టెక్నాలజీని వినియోగిస్తూ అమాయకులపై దోపిడికి పాల్పడుతున్నారు. తాజా స్కీమ్‌లో, ఫోన్ కాల్ ద్వారా మీ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. వారి ద్వారా కాంటాక్ట్లు, ఆర్థిక సమాచారాన్ని సేకరించవచ్చు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ సీనియర్ జర్నలిస్ట్‌కు డెలివరీ బ్లూ డార్ట్ నామంతో ఫోన్ చేసి, అవతలి వ్యక్తి ఇచ్చిన నంబర్ 219123114243 కు కాల్ చేయమని సూచించారు.

Read also: Uttar Pradesh: నేవీ అధికారి భార్య మృతిపై అనుమాస్పద కేసు నమోదు

If you call that number, your account will be empty

మెసేజ్‌లు నేరగాళ్లకు ఫార్వర్డ్

అయితే నంబర్ ఫార్వర్డ్ కోడ్‌కి సంబంధించినదని, దానిపై కాల్ చేస్తే అన్ని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు నేరగాళ్లకు ఫార్వర్డ్ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరించారు. ఇదే విధంగా, గత ఆదివారం ఏపీకే పైల్స్ స్కీమ్‌లో Telangana లోని SBI ఖాతాలకు డేటా అప్డేట్ చేయమని వందల వాట్సాప్ గ్రూప్స్‌లో దాడి చేశారు. ఈ స్కీమ్‌లో రాష్ట్ర మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు కూడా ప్రభావితమయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

call forward scam Cyber Crime fraud calls latest news phone scam Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.