📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Cyber Attack: హైకోర్టు వెబ్‌సైట్‌పై భారీ హ్యాకింగ్

Author Icon By Tejaswini Y
Updated: November 15, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ హైకోర్టు(High Court) అధికారిక వెబ్‌సైట్ హ్యాకింగ్(Cyber Attack) సంచలనం సృష్టించింది. సైట్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వ్యవస్థ పనిచేయకపోవడంతో సమస్య బయటపడింది. అంతేకాక, హైకోర్టు వెబ్‌పేజీలో అకస్మాత్తుగా ఒక బెట్టింగ్ సైట్ కనిపించడంతో అధికారులు ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు.

Read Also:  Delhi Blast: ఉగ్ర వైద్యులపై మెడికల్ కమిషన్ ౠక్

ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే రిజిస్ట్రార్ సంబంధిత సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసి హ్యాకింగ్ వెనుక ఉన్న వ్యక్తులు లేదా గుంపులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BettingSiteHack Breaking News in Telugu CyberCrime Latest News in Telugu TelanganaHighCourt TelanganaUpdates TG Updates WebsiteHacked

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.