📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: Crime: వంట సరిగ్గా చేయట్లేదని తిట్టిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

Author Icon By Sushmitha
Updated: November 27, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఓ స్త్రీ..ఓ పురుషుడు జీవితాంతం కలిసి జీవించేందుకు చేసుకునే ఒప్పందం. అది ఒప్పందం మాత్రమే కాదు.. ఆనందంగా మనసైన తోడుతో జీవించడం కంటే మరొక ధన్యకర మైనది ఏదీ లేదు కదా! ఒకప్పుడు భర్త ఎంత దుర్మార్గుడైనా భార్య భరించేది. భార్య ఎంత గయ్యాలిదైనా భర్త భరించేవాడు. కానీ నేడు చిన్నకారణాలకే విడిపోతున్నారు. వంట సరిగ్గా రాదని, అందంగా లేదని, డబ్బు చాలినంతగా ఇవ్వలేదని, ఉద్యోగం లేదని ఇలా సర్దుకునుపోయే గుణం లేక పెళ్లిళ్లు పేటాకులవుతున్నాయి..

Read Also: Jagadish Reddy: “అలా మాట్లాడే వాళ్లు ఉప ముఖ్యమంత్రులా?

Crime Wife commits suicide after husband scolds her for not cooking properly

మనస్తాపానికి గురైన వధువు

నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అంటూ దూషించడంతో, మనస్తాపానికి గురైన నవవధువు ఆత్మహత్యకు (Crime) పాల్పడింది. వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి మండలం మలెలమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తితో, దరూర్ మండలం గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన శిరీస (21) వివాహం చేశారు కుటుంబ సభ్యులు. అయితే భార్య వంట సరిగ్గా చేయడం లేదని, తనకంటే తక్కువగా చదువుకుందని తరచూ భార్యను వేధించడం మొదలుపట్టాడు భర్త.

భర్త వేధింపులతో విసిగిపోయి శిరీష భర్తపై తిరగబడింది. దీంతో ఆమెను పుట్టింట్లో వదిలేసి  వెళ్లిపోయాడు భర్త. తర్వాత రోజు భార్య ఫోన్ చేయగా నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అని భర్త శివలింగం దూషించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శీరిష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు చావుకు అల్లుడే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

cooking argument Crime domestic dispute Google News in Telugu Latest News in Telugu marital problems Telugu News Today tragic incident. wife suicide

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.