📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu News: Crime: ఖమ్మంలో దొంగల బీభత్సం.. అందినకాడికి దోచుకెళ్లారు

Author Icon By Pooja
Updated: September 23, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విద్యార్థులకు దసరా పండుగ సెలవుల్ని ప్రకటించారు. ఇంకేమీ ఉంది సొంత ఊర్లకు ఇప్పటికే అనేకులు బయలుదేరారు. కానీ దొంగలకు ఇదే మహాభాగ్యం..అందివచ్చిన అవకాశం. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి మారణాయుధాలతో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది.ముఖాలకు ముసుగులు, చేతుల్లో కత్తులు వంటి మారణాయుధాలతో ఆరు ఇళ్లల్లోని బంగారం, వెండి ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. ఎనిమిదిమంది ముఠాగా వచ్చిన దొంగలు పండుగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసారు దొంగలు. సీసీ కెమెరాలు, ఇంట్లో ఉన్న మనుషులు ఉన్నా సైలెంట్గా దోపిడీ(Robbery) చేశారు.

ముసుగులు ఆపై కత్తులతో దోపిడి

దొంగలు కత్తులు పట్టుకుని, ముసుగులు ధరించారని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే చోరీ చేసిన కొన్ని వస్తువులను దొంగలు బయట పడేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో(CC Camera) రికార్డయిన దృశ్యాలు చూసి.. ఖమ్మం నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని, దొంగల్ని పట్టుకోవాలని, మళ్లీ ఇలాంటి దోపిడీ దొంగలు చొరబడకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మంలో ఎక్కడ దోపిడీ జరిగింది?
అందినకాడి వద్ద దుకాణాలు, గృహాల నుంచి దోపిడీ జరిగింది.

దొంగలు ఏం దోచుకెళ్లారు?
నగదు, విలువైన వస్తువులు మరియు వ్యక్తిగత సరఫరా దోచుకెళ్లారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Google News in Telugu Khammam Crime Latest News in Telugu police investigation robbery Telugu News Telugu News Today Theft

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.