📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Crime News: యువతి దారుణ హత్య.. ఎక్కడంటే?

Author Icon By Saritha
Updated: January 1, 2026 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. (Crime News) ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి హత్యకు గురవడం సిద్దిపేట జిల్లా(Siddipet District) వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన సిద్దిపేట (D) వరంగల్(M) పరిధిలోని నాచారం గ్రామ శివారులో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. తూఫ్రాన్(M) ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన జోడు న‌ర్సింహులు కుమార్తె క‌ల్ప‌న(26) భ‌ర్త‌తో గొడ‌వ‌లు కారణంగా త‌ల్లిగారి ఇంటివ‌ద్ద‌ ఉంటోంది. ఈ క్ర‌మంలో డిసెంబర్ 30న సాయంత్రం హెల్త్ చెక‌ప్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాన‌ని ఇంట్లో చెప్పి వెళ్లింది. (Crime News)అయితే డిసెంబ‌ర్ 31 అర్ధరాత్రి స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆమె మెడ‌కు వైర్ గ‌ట్టిగా బిగించి హ‌త్య చేసి.. మృత‌దేహాన్ని నాచారం గ్రామ శివారులో ప‌డేసినట్లు గ‌జ్వేల్ రూర‌ల్ సీఐ మ‌హేందర్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read also: Madhya Pradesh: కలుషిత నీటితో 6 నెలల పసికందు మృతి

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Gajwel Rural Police Nacharam Village Siddipet murder case Telangana crime Telugu News Woman Murdered

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.