📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime: కంటి రెప్పే కాటువేస్తే..!

Author Icon By Ramya
Updated: July 28, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పదేళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

Crime: కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే పసిబిడ్డపై అత్యాచారానికి (Crime) పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావంతో ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఆ చిన్నారి కొట్టుమిట్టాడుతున్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన కుర్వ కుర్మయకు (Kurva Kurmaya) ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్ చదువుతుండగా, 5వ తరగతి చదువుతున్న చిన్నకూతురి(10)కి ఇటీవల కుక్కకరిచింది. దీంతో ఆ బాలిక ఇంటికి వచ్చింది. ఒంటరిగా ఉండడంతో అత్యాచారం (Crime) కాగా ఈనెల 25వ తేదీన బాలిక తల్లి కూలీపనులకు వెళ్లగా, మేకలను మేపేందుకు తండ్రి వెళ్లాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన చిన్నకూతురు చదువుతుండగా, మద్యం మత్తులో ఉన్న కుర్వ కుర్మయ్య ఇంటికి వచ్చి, కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా నన్ను ఏమీ చేయొద్దు’ అని ఎంత వేడుకున్నా కనికరించకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు రక్తస్రావంలో ఉన్న బాలికను కాపాడారు. ఆస్పత్రికి తరలించిన తల్లి కూలీపనుల నుంచి ఇంటికి తిరిగివచ్చిన తల్లి కూతురి పరిస్థితిని చూసి, చికిత్స నిమిత్తం గ్రామంలోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. బాలిక పరిస్థితి విషమించడంతో మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు మహబూబ్నగర్ (Mahbubnagar) జనరల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం బాలిక ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. ఆదివారం బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు, పరారీలో ఉన్న బాలిక తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఎవరు?

బాలిక తండ్రే అయిన కుర్వ కుర్మయ్య మద్యం మత్తులో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలిక ప్రస్తుతం ఎక్కడ చికిత్స పొందుతున్నది?

బాలిక మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Uttar Pradesh: అనుమానంతో కాబోయే భార్యను హతమార్చిన వరుడు

#telugu News Breaking News Child Abuse father's cruelty girl's plight justice must be served latest news Narayanpet widow

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.