हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం

Anusha
Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. మైనర్ బాలికపై అత్యాచారం

బాలానగర్‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ద్వారా పరిచయమైన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బాలానగర్ సీఐ, టి. నర్సింహరాజు మీడియాకు వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం, జోగులాంబ గద్వాల జిల్లా వాసి హరికృష్ణ (21) డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంటూ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నాడు. ఐదు నెలల క్రితం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల మైనర్ బాలికతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. మొదట సాదాసీదా చాటింగ్‌తో మొదలైన ఈ పరిచయం, కొద్దికాలంలో సన్నిహితంగా మారింది.ఈ క్రమంలో జూన్ నెలలో హరికృష్ణ (Harikrishna), బాలికను ఐడీపీఎల్ టౌన్‌షిప్ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. అమాయకంగా అతని మాట నమ్మి అక్కడకు వెళ్లిన బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Crime
Crime

వైద్యులు పరీక్షలు జరిపి ఆమె గర్భవతి అని తేల్చారు

ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆ తరువాత కూడా పలు సందర్భాలలో బాలికను వివిధ ప్రదేశాలకు పిలిచి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల బాలిక ఆరోగ్యం బాగోలేక వాంతులు చేయడం, అలసటతో ఉండడం గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు జరిపి ఆమె గర్భవతి అని తేల్చారు. షాక్‌కు గురైన తల్లిదండ్రులు కారణం అడగగా,కన్నీటి పర్యంతమై బాలిక, హరికృష్ణ తనపై లైంగిక దాడి చేసిన విషయాన్ని వివరించింది.తక్షణమే తల్లిదండ్రులు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికల ఆధారంగా పోలీసులు హరికృష్ణపై పాస్‌కో చట్టం, అత్యాచారం కేసులు నమోదు చేసి శోధన ప్రారంభించారు. చివరికి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/pocso-case-the-accused-in-the-pocso-case-was-sentenced-to-life-imprisonment-and-a-fine-of-rs-10000/crime

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870