📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Jagga Reddy Comments: జీవన్ రెడ్డిపై జగ్గారెడ్డి వ్యాఖ్యలు

Author Icon By Tejaswini Y
Updated: February 20, 2026 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Jagga Reddy Comments: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయంను ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ గారికి మీడియా ద్వారా తెలియజేస్తున్నా జీవన్ రెడ్డి గారికి ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినా పరిస్థితులు అనుకూలించక ఓడిపోయారు. కాంగ్రెస్ పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పార్టీలోనే ఉన్నాడు. రాజకీయంగా జీవన్ రెడ్డి గారికి ఎన్నో ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్ తోనే కలిసి నడిచారు.

Read Also: CM Revanth at AI Summit: ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్

కష్టకాలంలో పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి గారికి అవమానం జరగకుండా ఇంఛార్జి నటరాజన్ గారు, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్ గారు చొరవ చూపాలి. జీవన్ రెడ్డి గారికి గౌరవం వచ్చే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంఛార్జిని, పీసీసీ ప్రెసిడెంట్ చొరవ తీసుకోవాలని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

congress party Jagga Reddy Jeevan Reddy Mahesh kumar Goud Meenakshi Natarajan Telangana Congress

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.