📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Collectors Meetings: అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Collectors Meetings: అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సమావేశమయ్యారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు.

Read Also: Medchal crime: ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

Collectors Meetings: CM Revanth Reddy meets with collectors of all districts

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

మార్చి 6 నుంచి జూన్‌ 12 వరకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అధికారులు, కలెక్టర్లకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల పాలనను సమీక్షించడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు.

ఈ సమావేశంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిని ఈ సందర్భంగా సీఎం మరియు మంత్రులు అధికారులతో కలిసి చర్చిస్తున్నారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను సీఎం ఆదేశించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

CM Revanth Reddy Collectors meeting Telangana Praja Palana Pragathi Pranalika Telangana Govt 99 days rule

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.