CollectorRahulRaj: కలెక్టరేట్ కార్యాలయాల ఆకస్మిక తనిఖీ

Read Time:  1 min
CollectorRahulRaj
CollectorRahulRaj
FONT SIZE
GET APP
CollectorRahulRaj

సిబ్బంది పనితీరుపై అధికారులతో ఆరా

  • విధులు, బాధ్యతలను గుర్తు చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(CollectorRahulRaj) కలెక్టరేట్ కార్యాలయంలోని పలు వివిధ శాఖల కార్యాలయా లను కలెక్టర్‌ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
    కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్ఐసీ కార్యాలయం(CollectorRahulRaj) తో పాటు డిఆర్డిఓ, సివిల్ సప్లై, సంక్షేమ శాఖ , కార్యాలయాలను పరిశీలిస్తూ . అధికారులు సిబ్బంది పనితీరును ఆరా తీశారు. కార్యాలయాల్లో సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతూ ఆ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
CollectorRahulRaj

కార్యాలయాలు పరిశీలనలో కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ భుజంగరావు, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, ఏవో యూనస్, సూపరిండెంట్ రవీందర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.