📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Telugu News: CMD Krishnabhaskar:యుద్ధప్రాతిపదికన అత్యవసర పనులు చేపట్టాలి

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్(Tuphan) ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి, విద్యుత్‌కు సంబంధించిన అత్యవసర పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని తెలంగాణ(Telangana) ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ట్రాన్స్‌కో) సీఎండీ కృష్ణ భాస్కర్(Krishnabhaskar) ఆదేశాలు జారీ చేశారు. ఆయన తుఫాను దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, విద్యుత్ వ్యవస్థను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాను సకాలంలో పునరుద్ధరించినట్లు తెలిపారు.

Read Also: Justice Suryakant: సుప్రీంకోర్టు తదుపరి న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆస్తులివే!

బ్రేక్‌డౌన్ గ్యాంగ్‌లు సిద్ధం, నల్గొండలో సమస్య

సీఎండీ కృష్ణ భాస్కర్ ప్రధానంగా బ్రేక్ డౌన్ పనులను వెంటనే సరిదిద్దడానికి అన్ని ఈహెచ్‌బీటీ (EHT) సబ్‌స్టేషన్లలో సెంట్రల్ బ్రేక్‌డౌన్ గ్యాంగ్‌లు కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో వరద ప్రభావిత ఈహెచ్‌బీటీ సబ్‌స్టేషన్ ఫీడర్లను ఆయన పరిశీలించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

electricity restoration emergency work Google News in Telugu Latest News in Telugu montha cyclone power systems. Telangana Transco Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.