ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) రేపు హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, పరిషత్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు (CM Revanth) తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Read Also: 10th Exams : తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు?
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: