CM Revanth: ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు

Read Time:  1 min
CM Revanth: ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు
FONT SIZE
GET APP

తెలంగాణలో, వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) పర్యటించారు. నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. ‘రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. మున్సిపల్‌ ఎన్నికల్లో (CM Revanth) తెలంగాణ (TG) ప్రజలంతా ఆలోచించి ఓటేయాలి. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదు’ అని అన్నారు.

Read Also: Thummala NageswaraRao: నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధం

CM Revanth: ప్రజా సమస్యలు పరిష్కరించాలని వారు ఆలోచించలేదు
They did not think about solving people’s problems.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.