📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు

CM Revanth Reddy: కేసీఆర్‌ పథకాలు రద్దు చేయలేదు, కొత్త పథకాలు తీసుకొచ్చాం

Author Icon By Pooja
Updated: November 9, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు మాజీ సీఎం కేసీఆర్‌(CM KCR) తీసుకొచ్చిన ఏ పథకాన్నీ తాను రద్దు చేయలేదని, ప్రజల ప్రయోజనార్థం వాటికి తోడు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read also: Pension Scheme: వృద్ధులకు రూ.4 వేల, మహిళలకు రూ.2500 సాయం త్వరలోనే

CM Revanth Reddy

ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం అభివృద్ధి పనులను పక్కనపెట్టి కేవలం కమాండ్ కంట్రోల్ సెంటర్‌, సచివాలయం, ప్రగతిభవన్ నిర్మాణానికే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. “నేను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాను” అని చెప్పారు. రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ, “నేను ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రంగా నిలిపాను. కులగణన చేపట్టించాను. రాష్ట్ర గీతాన్ని అందించాను. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాను” అని వివరించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

KCR Schemes Latest News in Telugu Telangana CM Revanth Reddy Telangana Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.