📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News:CM Revanth Reddy:ఆరు రోజుల పాటు వరుస కీలక సమావేశాలు

Author Icon By Pooja
Updated: November 25, 2025 • 1:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ రోజు (నవంబర్ 25) నుంచి నవంబర్ 30 వరకు వరుస కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరు రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు మరియు మంత్రులతో సీఎం సమీక్షా సమావేశాలు జరపనున్నారు.

Read Also: TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల

CM Revanth Reddy: A series of key meetings for six days

ఈ రోజు (నవంబర్ 25) ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రేపు (నవంబర్ 26) లాజిస్టిక్స్ మరియు సమ్మిట్ ఏర్పాట్లపై దృష్టి సారిస్తారు. ఆ తర్వాత రోజు (నవంబర్ 27) రాష్ట్రంలోని మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. నవంబర్ 28న విద్య, యువజన సంక్షేమంపై, 29న వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమంపై సుదీర్ఘ సమీక్ష జరగనుంది. చివరి రోజు (నవంబర్ 30) ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమం వంటి కీలక రంగాలపై ముఖ్యమంత్రి(CM Revanth Reddy) సమీక్ష జరపనున్నారు. ఈ వరుస సమావేశాల ద్వారా ప్రభుత్వం వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించడంతో పాటు, రాబోయే సమ్మిట్‌కు సమాయత్తం అవుతోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read also :

CM Schedule. command control center Google News in Telugu Latest News in Telugu Telangana Administration Telangana Global Summit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.