తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్వయంగా అభ్యర్థిగా నిలిచినా, డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ ఫలితం పై ఎద్దేవా చేసారు.‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం.
Read Also: Jubilee Hills Results: డబ్బులిచ్చి గెలిపించుకున్న కాంగ్రెస్: కిషన్‌రెడ్డి
మహానగరం అభివృద్ధికి సహకరించాలి
ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా (CM Revanth) ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: