Latest News: CM Revanth: కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: సీఎం

Read Time:  1 min
Latest News: CM Revanth: కిషన్ రెడ్డి సచివాలయానికి రావాలని ఆహ్వానిస్తున్నా: సీఎం
FONT SIZE
GET APP

తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్వయంగా అభ్యర్థిగా నిలిచినా, డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ ఫలితం పై ఎద్దేవా చేసారు.‘భూకంపం వచ్చే ముందు భూమి కొద్దిగా కంపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. మనం తేరుకోకపోతే భూగర్భంలో కలిసిపోతాం.

Read Also: Jubilee Hills Results: డబ్బులిచ్చి గెలిపించుకున్న కాంగ్రెస్: కిషన్‌రెడ్డి

Revanth Redy Vs Kishan Reddy: కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడంలో.. రేవంత్  వ్యూహమేంటీ? (Any Strategy Behind Cem Revanth Targeting Kishan Reddy) |  vidhaatha.com

మహానగరం అభివృద్ధికి సహకరించాలి

ఇవాళ్టి ఫలితం BJPకి అలాంటి ఇండికేషనే. కిషన్ రెడ్డి తేరుకోవాలి. ఆయన సచివాలయానికి రావాలని రాష్ట్ర CMగా (CM Revanth) ఆహ్వానిస్తున్నా. మహానగరం అభివృద్ధికి సహకరించాలి’ అని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.