📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telangana: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ఆనంద్ మహీంద్రా

Author Icon By Rajitha
Updated: December 10, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హైదరాబాద్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవిని అనుకోకుండా కలిసిన అనుభవాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. తొలిసారి చిరంజీవిని (chiranjeevi) కలవడం ఒక అందమైన సర్‌ప్రైజ్‌గా నిలిచిందని ఆయన తెలిపారు. చిరంజీవిలో కనిపించిన వినయం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే సహజ తపన తనను బాగా ఆకట్టుకున్నాయని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఏ రంగంలో విజయాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ రెండు లక్షణాలు అత్యంత అవసరమని ఆయన విశ్లేషించారు.

Read also: Telugu News: HYD: నాణ్యమైన విద్యను అందించడమే కర్తవ్యo

Anand Mahindra meets Megastar Chiranjeevi

సమ్మిట్ కోసం నగరానికి వచ్చిన సందర్భంగా, ఆనంద్ మహీంద్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ‘విజన్ 2047’పై చర్చించారు. ఇదే పర్యటనలో చిరంజీవిని అనూహ్యంగా కలిసే అవకాశం దొరికిందని పేర్కొన్నారు.

ఈ భేటీపై తన ట్వీట్‌లో మహీంద్రా ఇలా అన్నారు
చిరంజీవి గారు నిజమైన లెజెండ్. ఆయనలోని వినయం, సహజ జిజ్ఞాస ఆయనను మరింత ప్రత్యేక వ్యక్తిగా నిలబెడతాయి. సినిమా, వ్యాపారం, పాలసీ మేకింగ్ఎ దైనా రంగంలో స్థిరమైన విజయానికి వినయంతో నేర్చుకోవాలనే మనస్తత్వం పునాది.”

మహీంద్రా పంచుకున్న ఫొటోలో చిరంజీవి, ఆనంద్ మహేంద్రా మాట్లాడుతుండగా… మధ్యలో ముఖంలో చిరునవ్వుతో సీఎం రేవంత్ రెడ్డి ఆ సంభాషణను ఆసక్తిగా వింటూ కనిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

anand mahindra Chiranjeevi latest news Telangana summit Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.