📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Car Accident: ఇంటిగోడపైకి కారు ఎక్కించిన నిద్రమత్తు

Author Icon By Sharanya
Updated: July 25, 2025 • 2:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మేడ్చల్ (Medchal) జిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. నిద్ర మత్తులో వాహనం నడిపిన ఓ డ్రైవర్‌ కారును ఏకంగా ఇంటి గోడపైకి ఎక్కించాడు. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కంటే భిన్నంగా ఉండటంతో, దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను హద్దులు దాటుతున్నాయి.

శంభీపూర్‌లో ఘటన – కుటుంబం షాక్‌లోకి

ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంభీపూర్ (Shambhipur) ప్రాంతంలో జరిగింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ కారును నియంత్రణ తప్పి ఓ ఇంటి గోడపైకి ఎక్కించాడు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం భయానక శబ్ధం చేయడంతో ఇంటి యజమానులు నిద్రలేచి బయటకు వచ్చారు. వారు చూసిన దృశ్యం వారికి షాక్‌కు గురిచేసింది. ఇంటి ప్రాంగణంలో ఉండాల్సిన కారే గోడమీదికి ఎక్కడం చూసి వారు ఆశ్చర్యపోయారు.

పోలీసులు రంగంలోకి – క్రేన్ సాయంతో కారును దింపివేత

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం క్రేన్ సాయంతో గోడపైకి ఎక్కిన కారును కిందకు దింపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరలవుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Warangal: పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం..

Breaking News car accident CCTV footage drunk driving hyderabad latest news Sleepy Driver Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.