BRS vs Congress: గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!

Read Time:  1 min
BRS vs Congress: గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత..!
FONT SIZE
GET APP

BRS vs Congress: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్నసాగర్ భూనిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి హరీశ్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ కాలనీకి వస్తున్న క్రమంలో కాంగ్రెస్, BRS నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకోవడంతోపాటు చెప్పులు విసురుకున్నారు. తమకు అన్యాయం చేసిన హరీశ్ రావు కాలనీకి రావద్దని భూనిర్వాసితులతోపాటు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టగా ఉద్రిక్తత నెలకొంది.

BRS vs Congress: Intense tension in Gajwel..!
BRS vs Congress: Intense tension in Gajwel..!

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.