Breaking news: పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం

Read Time:  1 min
Breaking news
Breaking news
FONT SIZE
GET APP

Breaking news: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్(High Court Division Bench) విచారించేందుకు తక్షణం నిరాకరించింది. మధ్యాహ్నం పిటిషన్లను పరిశీలించిన అనంతరం, తుదిమూలగా విచారణ తేదీని ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది.

Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

High Court decision on petitions

పలువురు పిటిషనర్లు హైకోర్టు సింగిల్ బెంచ్‌

పంచాయతీ రిజర్వేషన్ల(Panchayat reservations) కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు పిటిషనర్లు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, స్టే విధించేందుకు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.