📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News: సీనియర్ నేతలకు గౌరవం.. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌లకు కేబినెట్ ర్యాంక్‌

Author Icon By Pooja
Updated: October 31, 2025 • 4:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వంలో(Breaking News) ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికే వెలువడ్డాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పర్యవేక్షణ మరియు అమలు బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇదే సమయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌ రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ ఇద్దరూ గతంలో మంత్రి పదవికి బలంగా ప్రయత్నించినప్పటికీ, కేబినెట్‌లో చోటు దక్కలేదు. అయినప్పటికీ, వారికి కేబినెట్ ర్యాంక్ సమానంగా హోదా ఇవ్వబడిందని తెలుస్తోంది.

Read Also: Azharuddin: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై అజారుద్దీన్ ఆగ్రహం

Breaking News: సీనియర్ నేతలకు గౌరవం.. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌లకు కేబినెట్ ర్యాంక్‌

అజారుద్దీన్ మంత్రి పదవీ స్వీకారం – రాజ్ భవన్‌లో ఘన వేడుక

మరోవైపు, తెలంగాణ(Breaking News) కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) ఈరోజు రాజ్ భవన్‌లో మంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఓసీ వర్గానికి, మరొకటి బీసీ వర్గానికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఈ నియామకాలతో రేవంత్ సర్కార్‌లో కొత్త సమతుల్యత ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Latest News in Telugu Premsagar Rao Sudarshan Reddy telangana government Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.