📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bomb Threat: బేగంపేట వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు

Author Icon By Tejaswini Y
Updated: March 6, 2026 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bomb Threat: హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం లోపు కార్యాలయ ప్రాంగణంలో సుమారు 14 బాంబులు పేలుతాయంటూ అధికారులకు ఒక ఈమెయిల్ అందింది. ఈ హెచ్చరికతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Read Also : Jagtial crime: కారుకు అడ్డొచ్చాడని వ్యక్తిపై సర్పంచ్ దాడి

Bomb Threat: Bomb threat to Begumpet Meteorological Station

పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు

వెంటనే రంగంలోకి దిగిన బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDDS), వాతావరణ కేంద్రంలోని ప్రధాన భవనం మరియు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్ కేవలం ఒక ఆగంతకుడి ఆకతాయి చర్య (Hoax Call) అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Begumpet News Bomb Squad Inspection Bomb Threat Hyderabad bomb threat imd hyderabad Meteorological Department

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.