📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Bike Robbery Medak: బైకులు దొంగలించిన వ్యక్తి అరెస్ట్: సిఐ రేణుక రెడ్డి

Author Icon By Tejaswini Y
Updated: February 6, 2026 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bike Robbery Medak: వివిధ ప్రాంతాల్లో బైకులు దొంగలించిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కురుమ రాజశేఖర్ ను అరెస్టు చేసి నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు మరో వ్యక్తి దుండగుల అశోక్ పరారీలో ఉన్నట్లు అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డి(CI Renuka Reddy) తెలిపారు. శుక్రవారం పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామానికి చెందిన కురుమ రాజశేఖర్ అతని సహచరుడు దుండగులు అశోక్ తో కలసి గతంలో ద్విచక్ర వాహనాలను దొంగలించారని తెలిపారు.

Read Also:Fire Accident: ఫిలీప్పిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. 1,000 ఇళ్లు దగ్ధం? 

Bike Robbery Medak: Man arrested for stealing bikes: CI Renuka Reddy

4 బైకులు స్వాధీనం.. పరారీలో మరో వ్యక్తి

మీరిద్దరికి జైలులో పరిచయం ఏర్పడినట్లు వివరించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తెల్లవారుజామున ఒంటిగంటకు బైకులు దొంగలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కురుమ రాజశేఖర్ ను అరెస్టు చేశారు. అనంతరం రాజశేఖర్ ను విచారించగా అతని సహచరుడు దుండగుల అశోక్ తో కలిసి గతంలో పెద్ద శంకరంపేట, మెదక్ టౌన్ ,నిజాంసాగర్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఇద్దరు కలిసి బైకులు దొంగలించినట్లు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. మరో వ్యక్తి దుండగుల అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. వీరిద్దరూ కలిసి గతంలో చాలా చోట్ల దొంగతనాలు చేసి జైలు కు వెళ్లి వచ్చినట్లు పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల రికవరీ కేసును విజయవంతంగా చేదించిన ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి కానిస్టేబుళ్లు వినోద్, రామ్ సింగ్ ను ఈ సందర్భంగా సిఐ రేణుక రెడ్డి అభినందించారు. కురుమ రాజశేఖర్ ను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వివరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bike Robbery Medak Bike Theft Case Bike Thieves Arrest Medak News Medak Police Telangana Crime News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.