📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

Author Icon By Sudheer
Updated: April 15, 2025 • 6:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక భూభారతి పోర్టల్‌ను అమలు చేసేందుకు తొలి అడుగులు వేసింది. భూముల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం, రిజిస్ట్రేషన్లు సాంకేతికంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు. ఈ క్రమంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే

ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇకపై నేలకొండపల్లిలో జరిగే భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారా మాత్రమే జరగనున్నాయి. భూసంబంధిత అన్ని వివరాలు, హక్కుల సమాచారం, భూకొలదలలు ఈ సాంకేతిక విధానంతో మేయంగా నమోదు కానున్నాయి. ఇది భూ స్వాముల అభ్యంతరాలను నివారించడంలో, పారదర్శకత కల్పించడంలో దోహదపడనుంది.

bhubharathi

స్థానిక ప్రజలు ఆనందం

రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. భూబందీల సమస్యలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఆశిస్తున్నారు. భూభారతి ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు.

bhu bharathi bhu bharathi nelakondapalli cm revanth Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.