📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BC bandh: HYDలో బీసీ బంద్ ఉద్రిక్తతలు – నల్లకుంటలో పెట్రోల్ బంక్‌పై దాడి

Author Icon By Shiva
Updated: October 18, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో(HYD) బీసీ బంద్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి పరిధిలో ఉదయం తీవ్ర ఆందోళన నెలకొంది. బంద్‌కు(BC bandh) మద్దతుగా బీసీ సంఘాల నాయకులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెరిచి ఉన్న ఒక పెట్రోల్ బంక్‌పై వారు దాడికి దిగారు. బంక్‌లోని సామగ్రిని ధ్వంసం చేసి, సిబ్బందిపై రాళ్లు రువ్వారు. ఆకస్మిక దాడితో భయభ్రాంతులకు గురైన సిబ్బంది వెంటనే బంక్‌ను మూసివేశారు.

Read Also: Telangana Bandh : కోనసాగుతున్న బీసీ సంఘాల రాష్ట్ర బంద్

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే, బంద్(BC bandh) సందర్భంగా ఇలాంటి హింసాత్మక చర్యలు అంగీకారయోగ్యం కాదని పలువురు పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీసీ నేతలు “బంద్ ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు తెరిచి ఉంచారు?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే వరకు ఎవరూ బయటకు రావొద్దని స్థానికులకు సూచించారు. బంద్ ప్రభావం నగరంలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. ట్రాఫిక్ అంతరాయాలు చోటు చేసుకోగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు దాదాపుగా స్థగించబడ్డాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

#AndhraTelanganaNews BC band 2025 BC band in telanagana BCBandh BreakingNews hyderabad HyderabadTensions TG news Ts news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.