📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Kavitha: బీసీ బంద్‌లో కవిత కొడుకు ఆదిత్య ఎంట్రీతో రాజకీయాల్లో హల్‌చల్

Author Icon By Shiva
Updated: October 18, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాల చర్చ మొదలైంది. కవిత(kavitha) తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. తాజాగా బీసీ బంద్ సందర్భంగా కవిత కొడుకు ఆదిత్య(Aditya) పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Read also:Janagama: జనగామలో బీసీ బంద్ ఉద్రిక్తత – కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

ఇటీవల బీఆర్ఎస్ నుంచి దూరంగా ఉంటూ కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తున్న కవిత(Kavitha), ఈ క్రమంలో తన కొడుకును రాజకీయ రంగంలోకి పరిచయం చేయాలని చూస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదిత్య బీసీ బంద్‌లో పాల్గొని నేతలతో చర్చించడం, కార్యకర్తలతో కలిసివుండడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

ఇక గతంలో కేటీఆర్(KTR) కొడుకు హిమాన్షు పబ్లిక్ ఈవెంట్లలో కనిపించడం కూడా గుర్తు చేసుకుంటున్నారు రాజకీయ వర్గాలు. ఇప్పుడు కవిత కొడుకు ఆదిత్య కూడా సజీవ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వల్ల, భవిష్యత్తులో కెసిఆర్ మనవళ్లు తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Aditya Bc bandh in telangana BCBandh Breaking News brs kavitha KCRFamilyPolitics latest news TelanganaPolitics TG news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.