📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Banakacharla: బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

Author Icon By Anusha
Updated: July 25, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బనకచర్లకు అనుమతి ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు తెలంతాణప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఇచ్చిన ప్రాథమిక నివేదకపై మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ అభిప్రాయం కోరిన కేంద్రం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (AP Reorganization Act) ,గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చినపర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో తెలంగాణప్రభుత్వం పేరొన్నది.బనకచర్ల (Banakacharla) వల్ల తెలంగాణ ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని, పర్యావరణకుముప్పువాటిల్లుతుందని ఆలేఖలో తెలిపింది.

    Banakacharla: బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ

    బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఏమిటి?

    బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జలవనరుల ప్రాజెక్ట్. ఇది ప్రధానంగా సాగునీటి అవసరాల కోసం, ఇతర వనరుల వినియోగానికి ఉద్దేశించబడింది.

    బనకచర్ల ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబడుతుంది?

    ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని బనకచర్ల ప్రాంతంలో నిర్మించబడే అవకాశం ఉంది.

    Read hindi news: hindi.vaartha.com

    Read Also: Seethakka: పెన్షన్ల పంపిణీలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి : మంత్రి సీతక్క

    ap reorganization act banakacharla central water ministry environmental clearance godavari tribunal Polavaram Project Telangana objection telangana vs andhra pradesh Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.